విశ్వరూప మ్మిదే విష్ణురూప మ్మిదే
హరిరూపె తిరువేంకటాచలమ్ము
నిండిన మృగములే నిత్యముక్తజనమ్ము
పండిన తరులే కల్పద్రుమాలు
భావింప హరిరూపు బంగారుగోపుర
మ్మచట వ్రాలిన పక్షులమరవరులు
కోనేటిచుట్టు వైకుంఠపత్తనమెపో
యిట మాకు పొడసూపు నిహమే పరము
కోటిమదనులచెలువతో గుడిని వెలుగు
వేంకటేశ్వరుడీతడే పొంక మైన
సోమ్ము లెదపైని మంగమ్మ సోంపు గులుక
నిలిచియున్నాడు శ్రితుల ధన్యుల నొనర్ప.
గమనిక: "సోమ్ము లెదపైని మంగమ్మ సోంపు గులుక" ఈ వాక్యంలో రెండు "సో" లు కూడా పొల్లు లేకుండా చదువుకోగలరు. ఎంత ప్రయత్నించినా అలా పొల్లు లేకుండా రాయడం కుదరలేదు. క్షమించగలరు.
In English:
Viswaroopammide vishnuroopammide
hariroope thiruvenkataachalammu
nindina mrugamule nityamukthajanammu
pandina tharule kalpadhrumaalu
bhavimpa hariroopu bangaarugopura
mmachata vraalina pakshulamaravarulu
konetichuttu vaikuntapatthanamepo
yita maaku podasoopu nihame paramu
kotimadanula cheluvatho gudinin velugu
venkateswarudeethade ponkamaina
sommuledapaini mangamma sompu guluka
nilichiyunnaadu srithula dhanyula nonarpa.
హరిరూపె తిరువేంకటాచలమ్ము
నిండిన మృగములే నిత్యముక్తజనమ్ము
పండిన తరులే కల్పద్రుమాలు
భావింప హరిరూపు బంగారుగోపుర
మ్మచట వ్రాలిన పక్షులమరవరులు
కోనేటిచుట్టు వైకుంఠపత్తనమెపో
యిట మాకు పొడసూపు నిహమే పరము
కోటిమదనులచెలువతో గుడిని వెలుగు
వేంకటేశ్వరుడీతడే పొంక మైన
సోమ్ము లెదపైని మంగమ్మ సోంపు గులుక
నిలిచియున్నాడు శ్రితుల ధన్యుల నొనర్ప.
గమనిక: "సోమ్ము లెదపైని మంగమ్మ సోంపు గులుక" ఈ వాక్యంలో రెండు "సో" లు కూడా పొల్లు లేకుండా చదువుకోగలరు. ఎంత ప్రయత్నించినా అలా పొల్లు లేకుండా రాయడం కుదరలేదు. క్షమించగలరు.
In English:
Viswaroopammide vishnuroopammide
hariroope thiruvenkataachalammu
nindina mrugamule nityamukthajanammu
pandina tharule kalpadhrumaalu
bhavimpa hariroopu bangaarugopura
mmachata vraalina pakshulamaravarulu
konetichuttu vaikuntapatthanamepo
yita maaku podasoopu nihame paramu
kotimadanula cheluvatho gudinin velugu
venkateswarudeethade ponkamaina
sommuledapaini mangamma sompu guluka
nilichiyunnaadu srithula dhanyula nonarpa.
No comments:
Post a Comment