సామెత:
అభ్యాసము కూసు విద్య
అర్థము:
ఏ అభ్యాసం అయినా, చదువు అయినా చిన్న వయసులోనే మొదలుపెట్టుట మంచిది.
Proverb in English:
Abhyaasam koosu vidya
Meaning in English:
It is better to start learning anything at early age.
ప్రతి పద అర్ధం / Meaning for every word:
అభ్యాసం Abhyaasam - ప్రతీ రోజూ చేసేది, చదువు, వ్యాయామం లాంటివి -- Practice
కూసు koosu - శిశువు, చిన్న పిల్లవాడు లేదా చిన్న పాప -- Small aged kid
విద్య vidya - చదువు, నేర్చుకునేది - Education, Activity

No comments:
Post a Comment